హోమ్ / వంటకాలు / తీపి పూరీలు.

Photo of Sweet stuffed puri by దూసి గీత at BetterButter
836
3
0.0(0)
0

తీపి పూరీలు.

Dec-14-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి పూరీలు. రెసిపీ గురించి

తీపి స్టఫింగ్ తో భిన్నమైన రుచి తో ఎంతో బావుండే పూరీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1- గోధుమపిండి 2 కప్పులు.
  3. 2- పంచదార : 1 కప్పు.
  4. 3- పుట్నాల పప్పు పొడి : 1/4 కప్పు.
  5. 4- కొబ్బరి కోరు : 1/2 కప్పు..
  6. 5- సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు.
  7. 6- గసగసాలు : 2 చెంచాలు.
  8. 7- ఏలకుల పొడి : 1/4 చెంచా
  9. 8- నూనె వేయించడానికి తగినంత.

సూచనలు

  1. తయారు చేసే విధానం 1- గోధుమపిండి ని చిటికెడు ఉప్పు,చెంచాడు పంచదార వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  2. 2- డ్రైఫ్రూట్స్,పుట్నాలపప్పు పొడీ,కొబ్బరి కోరు,పంచదార అన్నీ కలిపి 1/4 చెంచా నేతిలో 5 నిమిషాలు వేయించాలి.
  3. 3- గోధుమపిండి లో చిన్న ముద్దని చేత్తో చిన్న గిన్నెలా చే‌సి, కొబ్బరి మిశ్రమం స్టఫ్ చెయ్యాలి
  4. 4- వీటిని మూసేసి పూరీలా వత్తి నూనెలో వేయించుకోవాలి.పైన కాస్త గసగసాలు చల్లాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర