హోమ్ / వంటకాలు / పప్పుపిండి మిరపకాయలు

Photo of Stuffed  mirchi by Krishna Bhargavi at BetterButter
995
2
0.0(0)
0

పప్పుపిండి మిరపకాయలు

Dec-14-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుపిండి మిరపకాయలు రెసిపీ గురించి

రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెద్ద మిరపకాయలు 6
  2. పుట్నాల పప్పు 4 స్పూన్లు
  3. జీలకర్ర చిటికెడు
  4. వెల్లుల్లి 4 రెబ్బలు
  5. ఎండుమిర్చి పొడి 1 స్పూన్
  6. ఉల్లిపాయ. 1

సూచనలు

  1. ముందుగా బండిలో 3 స్పూన్ ల నూనె వేసుకొవాలి
  2. మిరపకాయలు తొడిమలు తీసి పెద్ద ఘాటు పెట్టుకోవాలి
  3. వాటిని కాగిన నూనె లో శాల్లో ఫ్రై చేసుకోని పక్కన పెట్టాలి
  4. ఇప్పుడు మిక్సీ లో పుట్నాలు, జీలకర్ర,కొబ్బరి,ఉప్పు,ఉల్లిపాయ వేసుకొని ముద్ద చేసుకోవాలి
  5. ఆ ముద్దను బాండీలో నూనె వేసుకొని పచ్చి వాసన పొయ్యి వరకు వేయించుకోవాలి
  6. ఆ మిశ్రమం చల్లారాక వేయించుకున్న మిరపకాయలో స్టఫ్ చెయ్యాలి
  7. పప్పు లో చారు లో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర