హోమ్ / వంటకాలు / మిర్చి బజ్జి

Photo of Mirchi bajji by Sree Sadhu at BetterButter
594
3
0.0(0)
0

మిర్చి బజ్జి

Dec-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి బజ్జి రెసిపీ గురించి

ఇది వర్షం పడుతున్నావు తింటే చాలా బాగుంటుంది ఈవెనింగ్ టీ తో పాటు పర్ఫెక్ట్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. బజ్జి మిరపకాయలు 4
  2. ఉప్పు తగినంత
  3. సెనగపిండి 1 1/2 కప్
  4. మైదా 4 చెంచాలు
  5. బియ్యంపిండి 4 చెంచాలు
  6. వాము 1 చెంచా
  7. చింతపండు 1 చెంచా
  8. ఆలూ స్మాష్ 1/4 కప్
  9. కారం తగినంత
  10. ఛాట్ మసాలా 1/2 చెంచా
  11. గరం మసాలా 1/2 చెంచా
  12. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి, మైదా ,వాము, ఉప్పు ,కారం, నీళ్లు పోసి బజ్జి పిండి కలుపుకోవాలి
  2. తరువాత ఒక గిన్నెలో ఆలూ ,చింతపండు ,ఉప్పు, కారం ,ఛాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలుపుకుని పచ్చిమిర్చి లో స్టఫ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక స్టఫ్ చేసిన మిరపకాయలు పిండిలో ముంచి ఎర్రగా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర