హోమ్ / వంటకాలు / గప్ చుప్

Photo of Pani puri by sneha gilla at BetterButter
720
5
0.0(0)
1

గప్ చుప్

Dec-15-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గప్ చుప్ రెసిపీ గురించి

గప్ చుప్

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • రాజస్థాన్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. పూరి కోసం
  2. మైదా 1 1/2 కప్
  3. గోధుమ రవ్వ 1/2 కప్
  4. వేడి నీళ్ళు 1 కప్ సుమారుగా
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి
  6. పానీ కోసం
  7. పుదీనా, కొత్తిమీర తరుగు 1 కప్
  8. పచ్చిమిర్చి 3
  9. నలుపు కొద్దిగా
  10. కర్రీ కోసం
  11. పొటాటో 2
  12. పచ్చిబఠాణీ 1/2 కప్
  13. పచ్చిమిర్చి 3
  14. ఉప్పు సరిపడా
  15. కొత్తిమీర కొద్దిగా
  16. గరం మసాలా 1 స్పూన్
  17. గప్ చుప్ పైన వేసుకోడానికి
  18. ఆనియన్ తరుగు 1/2 కప్
  19. కొత్తిమీర కొద్దిగా
  20. సేవ్ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా స్టవ్ పైన నీళ్లు పెట్టి వేడయ్యాక ఒక గిన్నె తీసుకొని మైదా,రవ్వ వేసి అందులో వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా తడుపుకోవాలి.
  2. తర్వాత ఆ పిండిని చపాతీల్లా ఒత్తుకొని రౌండ్ మోల్డ్ తో కట్ చేసుకొని పెట్టుకోవాలి.
  3. స్టవ్ఆన్ చేసి కడై పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసి పూరీలను ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి.
  4. పానీ తయారీ విధానం
  5. మిక్సీ జార్లో పుదీనా,కొత్తిమీర,మిర్చి,నల్లుప్పు,కొద్దిగా వాటర్ వేసి గ్రాండ్ చేసుకోవాలి.తర్వాత తగినన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి.
  6. కర్రీ తయారీ విధానం
  7. కుక్కర్ లో ఆలు,బాటని వేసి ఉడికించుకోవాలి.వాటిని కచ్చా పచ్చగా స్మాష్ చేసుకోవాలి.
  8. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆలుబఠాణి మిశ్రమాన్ని,కారం,ఉప్పు,గరం మసాలా వేసి కాసేపు ఉడికించి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
  9. ముందుగా తయారు చేసుకున్న పూరీని తీసుకొని పైన హోల్ చేసి అందులో కర్రీ పెట్టి పూరీని పనిలో ముంచి పైన ఆనియన్స్,కొత్తిమీర,సేవ్ వేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర