హోమ్ / వంటకాలు / మసాలా వడ

Photo of Masala vada by ప్రశాంతి మారం at BetterButter
498
4
0.0(0)
0

మసాలా వడ

Dec-15-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడ రెసిపీ గురించి

ఇదొక పొష్టికాహారం , టీ టైం లో తినగలిగే స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. శనగపప్పు - 2 కప్స్
  2. అల్లం - చిన్న ముక్క
  3. పచ్చిమిర్చి - 6
  4. ఉప్పు - అర స్పూన్
  5. వంటసోడా - 2 చిటికెలు
  6. కరివేపాకు - 1 రెమ్మ
  7. కొత్తిమీర - 1 చిన్న కట్ట
  8. మసాలా కారం - పావు స్పూన్
  9. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా శనగపప్పు ను 6 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు నీళ్లు వంపేసి శనగపప్పు ను ఒక మిక్సీ జార్ లో వేసి అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, వేసి కచ్ఛ పచ్చగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, వంటసోడా , కొన్ని పచ్చిసనగపప్పు వేసి పిండి కలిపి పెట్టుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  5. పిండి ని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ గా వత్తి కాగిన నూనెలో వేసి ఫ్రై చేయాలి.
  6. వీటిని ప్లేట్ లోకి తీసుకొని వీటి పైన మసాలా కారం జల్లి సర్వ్ చేయాలి.
  7. అంతే వేడి వేడి మసాలా వడ తినడానికి రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర