BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / LOTUS flower samosa

Photo of LOTUS flower samosa by Kavitha Perumareddy at BetterButter
0
6
3.7(3)
0

LOTUS flower samosa

Dec-15-2018
Kavitha Perumareddy
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా పిండి రెండున్నర కప్స్
  2. నెయ్యి లేదా వనస్పతి 1 కప్
  3. ఫుడ్ కలర్ చిటికెడు
  4. లోపల స్టఫింగ్ కు కావలసినవి
  5. ఆలూ పావుకిలో
  6. పచ్చిమిర్చి,3
  7. ఉల్లిపాయలు2
  8. జీలకర్ర సగం స్పున్
  9. గరం మసాలా స్పున్
  10. ధనియపొడి స్పున్
  11. కారం సగం స్పున్
  12. ఉప్పు తగినంత
  13. నూనె డీప్ ప్రై కు సరిపడా
  14. కొత్తిమీర ఒక కట్ట
  15. టమాటా సాస్ చిన్న కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఉడికించిన ఆలూ,పచ్చిమిర్చి ముక్కలు,ఉల్లిపాయలు ముక్కలు, జీలకర్ర,గరం మసాలా,ధనియపొడి, కారం,ఉప్పు,కొత్తిమీర తరుగు, అన్ని వేసి అంత బాగా కలిపి పెట్టుకోవాలి.స్టఫింగ్ రెడీ అవుతుంది.
  2. తరువాత ఒకటిన్నర కప్ పిండి లో ఫుడ్ కలర్, పావుకప్ నెయ్యి వేసి తగినన్ని నీళ్లుపోసి కలిపి పక్కనపెట్టుకోవాలి.
  3. తరువాత ఒక కప్ పిండిలో సగం కప్ నెయ్యి వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి.దీనిలో నీళ్లు కలపకూడదు.నేయి తోనే కలపాలి.
  4. పండిని బాగా స్మూత్ గా వచ్చేవరకు మర్దనచేసుకొని రెండు రకాల పిండిని సమాన ముద్దాలుగా చేసుకోవాలి ఇలా ......
  5. తరువాత కలర్ పిండిని పూరిలా ఒత్తుకొని వైట్ పిండిని లోపల పెట్టి స్టఫింగ్ చేసుకోవాలి .
  6. అన్ని ఇలాగే చేసుకోవాలి.
  7. దీనిపైన తడి క్లాత్ కప్పి 5 నిముషాలు ఉండాలి .తరువాత ఒక ముద్దను తీసుకొని పూరిలా ఒత్తుకోవాలి .పైపైన ఒత్తుకోవాలి .గట్టిగా ప్రెస్ చేయకూడదు .
  8. తరువాత ఇలా రెండువైపులా మడవాలి.
  9. ఇలా అన్ని చేసుకోవాలి.
  10. తరువాత ఈ పిండిని మళ్ళీ నిలువుగా ఒత్తుకోవాలి .
  11. మళ్ళీ రెండువైపులా మడవాలి ఇలా
  12. ఇలా అన్ని చేసుకోవాలి .
  13. తడి క్లాత్ కప్పి 5 నిముషాలు ఉండాలి .పిండి అసలు అరిపోకూడదు తడిబట్ట కప్పే ఉంచుకోవాలి.అప్పుడు స్మూత్ గా వుంటుంది.
  14. తరువాత మళ్ళీ పూరీల నెమ్మదిగా ఒత్తుకొని మధ్యలో ఆలూ స్టఫింగ్ పెట్టుకోవాలి .
  15. స్టఫింగ్ మూసేసి ముద్దగా చేసుకోవాలి.ఇలా అన్ని చేసుకోవాలి.
  16. తరువాత కత్తితో ఇలా కట్ చేసుకోవాలి .
  17. కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి .
  18. తరువాత పోయిమీద బాండిపెట్టి తగినంత నూనెవేసుకొని డీప్ ప్రై చేసుకోవాలి . అప్పుడు ఇలా పువ్వుల్లా విచ్చుకుని వేగుతాయి .
  19. తరువాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి.వేడి వేడిగా వడ్డించాలి .

ఇంకా చదవండి (3)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
susmitha Balaji
Dec-16-2018
susmitha Balaji   Dec-16-2018

సూపర్ అండీ

Shobha.. Vrudhulla
Dec-15-2018
Shobha.. Vrudhulla   Dec-15-2018

Nice

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర