హోమ్ / వంటకాలు / చిక్కుడుకాయి ఫ్రై

Photo of Chikkudukaya fry by Krishnakumari Marupudi at BetterButter
694
1
0.0(0)
0

చిక్కుడుకాయి ఫ్రై

Dec-15-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడుకాయి ఫ్రై రెసిపీ గురించి

ముందుగా చిక్కుకాయలని తొడలు తీలుకొని శుభ్రంగా కడిగి ఒక గినీలో నీళ్లు పోసి ఉప్పు వేసి చిక్కుడుకాయిలు వేసి ఊడకపెట్టి జల్లిడిగిన్నెలో వేసి వాడేసి ,స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి పోపుదినుసులు వేసి, పసుపు , హింగ్, వెల్లులి రెబ్బలను కొట్టి వేసి ,కరివేపాకు వేగాక, ఉప్పు కారం వేసి కలిపి, వుడక పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి ఎగరేస్తు కలిపి కాసేపు వేయించి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. చిక్కుడుకాయలు 1 kg
  2. పసుపు , హింగ్ చిటికెడు
  3. ఉప్పు కారం తగినంత
  4. కరివేపాకు 2 రెబ్బలు
  5. వెల్లుల్లిరెబ్బలు 5
  6. పోపుదినుసులు 2 స్పూన్స్
  7. నూనె 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా చిక్కుడుకాయలు తోడేలు తీసి, శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కుడుకాయలు వేసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి
  2. ఇలా ఉడకనివ్వాలి
  3. వడకట్టే గిన్నెలో వడకట్టి చల్లటి నీళ్లు పోసి అప్పుడు ముక్క కలిసి పోదు
  4. స్టవ్ మీద బాండీ పెట్టి పసుపు, హింగ్, కరివేపాకు వెల్లుల్లిరెబ్బలు కొత్తి వేసి వేయించాలి, ఉప్పు కారం వేయించి
  5. చిక్కుకాయలు వేసి బాగా ఎగరేస్తూ కలపాలి గారిట పెట్టితే ముక్క విరిగిపోతుంది
  6. ఎగరేస్తూ కలపాలి బాగా వేయించాలి
  7. వేగాక ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర