హోమ్ / వంటకాలు / కుర్కురే పాస్తా

Photo of Kurkure pasta by Sree Sadhu at BetterButter
228
3
0.0(0)
0

కుర్కురే పాస్తా

Dec-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుర్కురే పాస్తా రెసిపీ గురించి

ఇది ఎంతో క్రిస్పీ గ కారంగా చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పాస్తా 1 కప్
  2. మైదా 2 చెంచాలు
  3. నీళ్లు 1 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. ఛాట్ మసాలా 1/2 చెంచా
  7. గరం మసాలా 1/2 చెంచా
  8. ఆంచూర్ 1/2 చెంచా
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పాస్తా ని నీళ్లు ,నూనె ,ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి
  2. తరువాత నీళ్లని వార్చేసుకోవాలి
  3. తరువాత పాస్తా లో ఉప్పు ,కారం, గరం మసాలా, ఛాట్ మసాలా ,ఆంచూర్ వేసి ఒక స్పూన్ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి
  4. తరువాత వాటిని వేడి నూనె లో డీప్ ఫ్రై చేయాలి క్రిస్పీ అయ్యే వరకు తరువాత దానిని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర