హోమ్ / వంటకాలు / పింక్ వైట్ సాస్ ఫ్రైడ్ పాస్తా

Photo of Pink white sauce fried pasta by Revathi Kumari at BetterButter
551
2
0.0(0)
0

పింక్ వైట్ సాస్ ఫ్రైడ్ పాస్తా

Dec-15-2018
Revathi Kumari
720 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పింక్ వైట్ సాస్ ఫ్రైడ్ పాస్తా రెసిపీ గురించి

ఇది క్రిస్పీ గ ఎంతో రుచిగా ఉంటుంది మరియు తయారు అవ్వడానికి కొద్దిగా సమయం పట్టిన రుచి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ 1 తరిగినది
  2. క్యాప్సికమ్ 1 తరిగినది
  3. పెప్పర్ 1 చెంచా
  4. పాలు 2 కప్పులు
  5. ఉప్పు తగినంత
  6. బట్టర్ 2 చెంచాలు
  7. నీళ్లు తగినంత
  8. పెన్నె పాస్తా 1 కప్
  9. మైదా 4 చెంచాలు
  10. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  11. వెల్లులి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పాస్తాని ,నీళ్లు ,ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి
  2. అందులో నూనె వేసి బాగా కలుపుకోవాలి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత నీళ్లు వారుచుకోవాలి
  3. తరువాత క్యారెట్ ,క్యాప్సికమ్ ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  4. తరువాత స్టవ్ మీదా ఓక కడాయి తీసుకుని అందులో తరిగిన ముక్కలు వేసుకోవాలి
  5. దాని బాగా వేయించాలి
  6. దానిని బాగా ఎర్రగా వేయించాలి
  7. అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  8. తరువాత మైదా 4 చెంచాలు తీసుకోవాలి
  9. దానిని ముక్కలో వేసుకుని వేయించాలి
  10. దాని బాగా వేయించాలి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  11. అందులో మరి కొద్దిగా బట్టర్ వేసుకోవాలి
  12. అందులో పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి
  13. అందులో కొద్దిగా చీజ్ ,బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలుపుకోవాలి
  14. బాగాకలుపుకుని అందులో ఉడికించిన పాస్తా వేసి బాగా కలుపుకోవాలి
  15. ఇప్పుడు ఓకే బాక్స్ లో వ్రాప్ తీసుకుని పెట్టుకోవాలి
  16. అందులో పాస్తా వేసుకోవాలి
  17. దానిని 8 గంటలు డిఫ్రిడ్జి లో పెట్టి గట్టిగ అయ్యాక డి వ్రాప్ చేసుకోవాలి
  18. దానిని పొడవుగా కట్ చేసుకోవాలి
  19. ఇప్పుడు ఓకే గిన్నె లో కార్న్ ఫ్లోర్ ,,ఉప్పు, మిక్సడ్ హెర్బస్ ,పింక్ రంగు, నీళ్లు పోసి లై కలుపుకోవాలి
  20. ఇప్పుడు దానిని పిండిలో ముంచి నూనె లో వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర