హోమ్ / వంటకాలు / బంగాళా దుంప బజ్జీలు

Photo of POTATO BAJJI(Fritters) by Sridevi Vedantham at BetterButter
775
2
0.0(0)
0

బంగాళా దుంప బజ్జీలు

Dec-15-2018
Sridevi Vedantham
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళా దుంప బజ్జీలు రెసిపీ గురించి

సాయంత్రం స్నాక్ ఐటెం, పండుగల్లో ఇష్టం గ చేసుకునే బంగాళా దుంప బజ్జీ అంటే ఇష్ట పడని వారుండరు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళా దుంపలు - 2 పెద్దవి
  2. సాల్ట్ సరిపడా
  3. కారం 1/2 టీ స్పూన్
  4. సెనగ పిండి - 1/4 కేజీ
  5. వంట నూనె - 1/2 లీటర్
  6. నీరు తగినంత
  7. వంట సోడా - 1/2 టీ స్పూను

సూచనలు

  1. బంగాళా దుంపలు చక్రాలు గ slicer లో రెడీ చెయ్యాలి
  2. సెనగ పిండి లో కొద్దిగ ఉప్పు, కారం, సోడా ఉప్పు, నీరు పోసి బజ్జీ పిండి సిద్ధం చేసుకోవాలి
  3. స్టవ్ ఫై పాన్ పెట్టి నూనె పోసి బాగా వేడి చెయ్యాలి.
  4. బంగాళా దుంప చక్రాలు పిండి లో ముంచి బంగారు రంగు వచ్చే దాకా వేయించాలి.
  5. అంతే కర కర లాడే బంగాళా దుంప బజ్జీలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర