కారం బూందీ | Kara Boondi Recipe in Telugu

ద్వారా Sudha Sai  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kara Boondi  by Sudha Sai at BetterButter
కారం బూందీby Sudha Sai
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

కారం బూందీ వంటకం

కారం బూందీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kara Boondi Recipe in Telugu )

  • సేనగపిండి 2 కప్స్
  • వరిపిండి 2 కప్స్
  • ఉప్పు
  • కారం
  • కరివేపాకు
  • వేరుశెనగ గుళ్ళు

కారం బూందీ | How to make Kara Boondi Recipe in Telugu

  1. ముందుగా సేనగపిండి వరిపిండి కొంచెం సాల్ట్ వేసి బాగా కొంచెం లూస్ గా కలపాలి.
  2. నూనె డీప్ ఫ్రై కి రెడి చెయ్యాలి.
  3. రౌండ్ గా ఉన్న చిన్న చిల్లులు జల్లిడి లో కానీ పెద్ద గరిటి లో కానీ పిండి వేస్తూ గరిటీ ని కొడుతూ ఉండాలి.అప్పుడే పూసలు ల పడుతుంది పిండి.అప్పుడు బూందీ బాగుంటుంది.
  4. కరివేపాకు ,గుళ్ళు,వేయించుకోవాలి.వీటిని బూందీ లో వేసుకోవాలి.
  5. అందులో ఉప్పు ,కారం కూడా వేసి బాగా కలిపుకోవాలి.

నా చిట్కా:

వేసుకుంటే వెల్లుల్లి వేసుకోవచ్చు

Reviews for Kara Boondi Recipe in Telugu (0)