హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చడి

Photo of Brinjal chutney by Vasuki Pasupuleti at BetterButter
420
1
0.0(0)
0

వంకాయ పచ్చడి

Dec-15-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చడి రెసిపీ గురించి

వంకాయలు 5 టమాటాలు 5 కట్ చేసి 3 ఉల్లిపాయలు పచ్చిమిర్చి 8

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 5 వంకాయలు
  2. 5 టమాటాలు
  3. 3 ఉల్లిపాయలు
  4. ఉప్పు
  5. పచ్చిమిర్చి 8
  6. ధనియాలు ఒక స్పూన్
  7. జిలారకర అర స్పూన్
  8. నూనె 5 గెంటాలు
  9. వెల్లులి5 రెమ్మలు
  10. 2 అల్లం ముక్కలు
  11. కొత్తిమీర రెమ్మలు
  12. సరిపడే చింతపండు

సూచనలు

  1. వంకాయలు టమాటాలు మిర్చి ఉప్పు చింతపండు నిమ్మకాయ అంత
  2. దానియలు జిలకర వెల్లులి నూనె లో వేపాలి
  3. ఉల్లిపాయలు మిర్చి వేపాలి
  4. వంకాయలు టమాటాలు వేపాలి
  5. నూనె వచ్చేవారుకు వేపాలి
  6. అందులో చింతపండు వెయ్యాలి
  7. ఇలాగ చల్లారాక మిక్సక్సీకి వేసి
  8. వంకాయ పచ్చడి పోపు పెట్టాలి రెడి పచ్చడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర