హోమ్ / వంటకాలు / స్వీట్ గవ్వలు.

Photo of Sweet gavvalu by Sudha Sai at BetterButter
867
2
0.0(0)
0

స్వీట్ గవ్వలు.

Dec-15-2018
Sudha Sai
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ గవ్వలు. రెసిపీ గురించి

ఇది ఒక తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 3 కప్స్
  2. సూజి/కరాచీ 1/2 కప్
  3. ఉప్పు చిటికెడు
  4. యాలికలు 1
  5. బెల్లం 1 కప్
  6. వాటర్ 1/2 కప్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి
  8. డాల్డా ఆయిల్ కలిపి 4 స్పూన్స్

సూచనలు

  1. మైదా, కరాచీ లో ఆయిల్ డాల్డా బాగా వేడిచేసి దాన్ని పోయాలి,చిటికెడు ఉప్పు,వాటర్ పోసి చపాతీ పిండి కంటే కొంచెం లూస్ గా కలుపుకోవాలి.
  2. వీటిని చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టాలి.బాల్స్ ని గవ్వల బల్ల మీద నొక్కుకోవాలి.
  3. వీటిని డీప్ ఫ్రై చేస్కుని పక్కన పెట్టాలి.
  4. బెల్లం వాటర్ కలిపి స్టవ్ మీద పెట్టి యాలుక వేసి ఉండ పాకం వచ్చేదాకా ఉంచాలి.
  5. గవ్వలు లో పాకం వేసి బాగా కలుపుతూ ఉండాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర