పాలక్ కడి | Palak kadhi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak kadhi  recipe in Telugu,పాలక్ కడి, Sree Vaishnavi
పాలక్ కడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాలక్ కడి వంటకం

పాలక్ కడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak kadhi Recipe in Telugu )

  • పాలకూర 1 కప్
  • సెనగపిండి 1 కప్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • మజ్జిగ 1 కప్
  • నూనె వేయించడానికి సరిపడా
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా

పాలక్ కడి | How to make Palak kadhi Recipe in Telugu

  1. ముందుగా పాలకురాని చాలా సన్నగా తరుగుకోవాలి
  2. అందులో కొద్దిగా సెనగపిండి ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి
  3. అవసరమైయితే కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  5. నూనె వేడి అయ్యాక చిన్న చిన్న పకోడిలాగా వేసి ఎర్రగా వేయించి తెసేయాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర,మినపప్పు ,ఎండుమిర్చి ఇంగువ ,కరివేపాకు వేసి వేయించుకోవాలి
  7. అందులో తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి
  8. ఇప్పుడు అందులో మజ్జిగ సెనగపిండి మిశ్రమం వేసి బాగా కలుపుతూ ఉడికించాలి
  9. తగినంత పసుపు ఉప్పు ,కారం కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  10. అందులో చివరిగా పాలక్ పకోడా వేసి సర్వ్ చేయడమే

Reviews for Palak kadhi Recipe in Telugu (0)