హోమ్ / వంటకాలు / పెసరపప్పు చెక్కలు

Photo of  Moong dal chekkalu by Kavitha Perumareddy at BetterButter
603
4
0.0(0)
0

పెసరపప్పు చెక్కలు

Dec-15-2018
Kavitha Perumareddy
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు చెక్కలు రెసిపీ గురించి

ఈ స్నాక్ ఈవినింగ్ టీ టైములో తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యంపిండి అరకేజీ
  2. పెసరపప్పు ఒక కప్
  3. పచ్చిమిర్చి 6
  4. కరివేపాకు గుప్పెడు
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర 2 స్పూన్స్
  7. వెన్న 4 పెద్ద స్పూన్స్
  8. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక బేసిన్ తీసుకొని దానిలో బియ్యంపిండి, ఉప్పు,జీలకర్ర, కచపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి,నానిన పెసరపప్పు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ,వెన్న వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
  2. తరువాత తగినన్ని నీళ్లు పోసుకొని గట్టిగా రొట్టె పిండిలా కలుపుకోవాలి.
  3. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ ముద్దలు చేసి పూరీ లు ఒత్తుకొనే దానిలో ఒక కవర్ వేసి నూనెరాసి మధ్యలో పిండి పెట్టి ఒత్తుకోవాలి.ఇలా అన్ని చెక్కలు చేసుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండిపెట్టి నూనె వేసి చెక్కలు వేసి వేయించుకోవాలి.
  5. బంగారు రంగు లో వేయించుకోవాలి. చల్లారిన తరువాత డబ్బాలో వేసిపెడితే 10 రోజులు పైనే నిలువ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర