హోమ్ / వంటకాలు / మెంతి ఆకు తో పూరీలు

Photo of Methi  puri by Shobha.. Vrudhulla at BetterButter
707
4
0.0(0)
0

మెంతి ఆకు తో పూరీలు

Dec-15-2018
Shobha.. Vrudhulla
35 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి ఆకు తో పూరీలు రెసిపీ గురించి

యిది చాలా బాగుంటుంది crispyga

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఉత్తర భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతి ఆకు కడిగి కట్ చేసి ఉంచుకోవాలి
  2. గోధుమ పిండి 3 కప్స్
  3. ఉప్పు కొంచం
  4. కారం చిటికెడు.
  5. నూనె డీప్ ఫ్రై కోసం మరియు వేయించటానికి

సూచనలు

  1. ముందుగా కడిగిన ఆకుని పిండిలో వేసి ఉప్పు, కారం వేసి 5 చంచాలు నూనె వేసి బాగా కలపాలి
  2. ఇప్పుడు నీళ్లు పోసి గట్టిగా పూరి పిండి తయారు చేసి ఉండలు కట్టి పూరి లా వత్తుకోవాలి
  3. స్టవ్ మీద ముకుడు పెట్టి నూనె వేసి కాగాక ఈ వత్తిన పూరి లు నూనెలో వేసి ఎర్రగా వేయించి పేపర్ మీద తీసుకోవాలి.
  4. నూనె ఒడిసాక వడ్డించుకోవాలి.ఎంతో రుచికరమైన మెంతి ఆకు తో పూరీలు తయారు.
  5. శనగలు కూరతో కానీ ఆలూ కూరతో కానీ తింటే ఆహా ఎంతో రుచిగా. ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర