హోమ్ / వంటకాలు / చికెన్ చీజ్ పాపాడ్ బౌల్

Photo of Chicken cheese papad bowl by Krishnakumari Marupudi at BetterButter
616
2
0.0(0)
0

చికెన్ చీజ్ పాపాడ్ బౌల్

Dec-15-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • అమెరికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాపాడ్ 5
  2. బోన్ లెస్ చికెన్ ముక్కలు 2 కప్స్
  3. చీజ్ 1 కప్
  4. ఉప్పు మిరియాలపొడి తగినంత
  5. ఉల్లిముక్కలు అర్ర కప్
  6. ఉల్లి కాడలు 1 కప్

సూచనలు

  1. ముందుగా పాన్ వేడి ఎక్కాక పాపాడ్ వేసి కాల్చాలి
  2. క్లోత్ పట్టుకుని అటు ఇటు తిప్పుకుంటు కాల్చుకోవాలి
  3. కలిచినక గిన్నెలోబపెట్టు క్లోత్ తో ప్రెస్ చెయ్యాలి
  4. ఇలా బౌల్స్ తయాయు అవుతాయి
  5. పాన్ లో నూనె వేసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి
  6. ఉప్పు మిర్యాలు పొడి వేసి వేయించాలి
  7. బాగా వేగాక చీజ్ వేసి వేయించాలి
  8. ఇల పొడి పొడిలాడే ల వేయించాలి
  9. కాల్చుకున్న పాపాడ్ బౌల్ లోకి వెయ్యాలి
  10. ఇలా ఉల్లిముక్కలు , ఉల్లికడల వేసి సర్వ్ చెయ్యాలి
  11. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర