హోమ్ / వంటకాలు / కుకీస్

Photo of Cookies by Sree Sadhu at BetterButter
519
5
0.0(0)
0

కుకీస్

Dec-17-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుకీస్ రెసిపీ గురించి

పిల్లలు కుకీస్ చాలా ఇష్టంగా తింటారు ఇది చాల రుచిగా కూడా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార పొడి 1/4 కప్
  4. ఫుడ్ కలర్ 1 చిటికెడు
  5. బట్టర్ 3 చెంచాలు
  6. బేకింగ్ సోడా చిటికెడు
  7. వెనిల్లా ఎసెన్స్ 1-2 డ్రాప్స్
  8. బేకింగ్ పౌడర్ చిటికెడు
  9. ఆల్మండ్ స్లైసెస్ 1/4 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సాఫ్ట్ అయ్యిన బట్టర్ ,పంచదార పొడి ,వెనిల్లా ఎసెన్స్ వేసి క్రీం లాగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి
  2. అందులో చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి
  3. అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ,మైదా వేసి పూరి పిండి లాగా కలుపుకోవాలి
  4. దాని మూడు భాగాలుగా విడదీసి కలర్ కలుపుకుని షేప్ కట్ చేసుకోవాలి
  5. దానిని ఒవేన్ లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి
  6. తరువాత అది పూర్తిగా చల్లారాక పైన కండెన్సెడ్ మిల్క్ ,రాసి స్లైసెడ్ ఆల్మండ్ పైన వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర