హోమ్ / వంటకాలు / ఫిష్ ఎగ్ పఫ్

Photo of Fish egg puff by sneha gilla at BetterButter
500
7
0.0(0)
0

ఫిష్ ఎగ్ పఫ్

Dec-17-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫిష్ ఎగ్ పఫ్ రెసిపీ గురించి

ఒవేన్ లేకుండా పఫ్ ని చేసుకోవటం...

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన ఎగ్స్ 2
  2. మైదా 1 కప్
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి
  4. కర్రీ కోసం
  5. ఆయిల్ 1 స్పూన్
  6. క్యారెట్ 1
  7. ఆనియన్స్ 2
  8. కారం 1 స్పూన్
  9. ఉప్పు 1 స్పూన్
  10. గరం మసాలా 1 స్పూన్

సూచనలు

  1. మైదని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ ,క్యారెట్ వేసి వేగాక ఉప్పు,కారం,గరం మసాలా వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
  3. ఎగ్స్ ని ఒక్కోదాంట్లో 2 భాగాలుగా చేసుకొని పెట్టుకోండి.
  4. పిండిని తీసుకొని పూరీలా ఒత్తుకొని మధ్యలో కర్రీ పెట్టుకోవాలి.
  5. దానిపై ఎగ్ పెట్టుకోవాలి.
  6. తర్వాత ఫొటోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి.
  7. తర్వాత ఫొటోలో లాగా ఒకదానిపై మరొకటి పెట్టుకోవాలి
  8. ఈ విదంగా చేసుకొని పైన లవంగం గుచ్చాలి.
  9. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని వేడి అయ్యాక వాటిని ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర