హోమ్ / వంటకాలు / ఆలూ బజ్జి

Photo of Aalu bajji by sneha gilla at BetterButter
387
4
0.0(0)
0

ఆలూ బజ్జి

Dec-17-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బజ్జి రెసిపీ గురించి

ఆలూ బజ్జి చాలా సులభంగా చేసుకోవచ్చు మరియు పిల్లలు కూడా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. శనిగపిండి 1 కప్
  2. ఆలు 2
  3. కారము 1 స్పూన్
  4. ఉప్పు 1 స్పూన్
  5. వంటసోడా 1/2 స్పూన్
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ఆలూని తొక్క తీసి రౌండ్ గా కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలి.
  2. శనిగ పిండిలో కారం,ఉప్పు,వంటసోడా,నీళ్ళు వేసి జారుడుగా కలుపుకోవాలి.
  3. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక ఆలూని కలుపుకున్న పిండిలో ముంచి ఆయిల్ లో వేసి ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర