హోమ్ / వంటకాలు / రవ్వ బిసి బేలే బాత్

Photo of Ravva bisi bele bath by Sree Sadhu at BetterButter
576
5
0.0(0)
0

రవ్వ బిసి బేలే బాత్

Dec-17-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ బిసి బేలే బాత్ రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు పిల్లలు కి చాలా మంచిది లంచ్ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్స్ మిక్సడ్ వెజిటబుల్
  2. 2 కప్పులు ఎర్రనుక
  3. 1 కప్ కంది పప్పు
  4. 1 ఉల్లిపాయ తిరిగినది
  5. 1 చెంచా చింతపండు పేస్ట్
  6. 2 చెంచాలు బిసి బేలే బాత్ పొడి
  7. ఉప్పు తగినంత
  8. నూనె తగినంత
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. 1/2 చెంచా ఆవాలు
  11. 1/4 చెంచా ఇంగువ

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో కంది పప్పు ఎర్ర నూక నీళ్లు ఉప్పు వేసి 3 విస్టల్స్ రానివ్వాలి
  2. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి ఆవాలు ,ఇంగువ వేసి వేయించాలి
  3. అది వేగాక అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. అందులో చింతపండు పేస్ట్ ,ఉప్పు, నీళ్లు ,వెజిటబుల్స్ వేసుకోవాలి
  5. అందులో తగినంత నీళ్లు రవ్వ మిశ్రమం వేసి బాగా ఉడికించాలి
  6. బాగా ఉడికిన తరువాత అందులో పొడి వేసి మరి కొద్దిగా ఉడికించాలి
  7. అది బాగా ఉడికిన తరువాత అందులో పాపడ్ తో సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర