హోమ్ / వంటకాలు / అటుకుల మిక్చర్

Photo of Poha mixture by Gadige Maheswari  at BetterButter
550
2
0.0(0)
0

అటుకుల మిక్చర్

Dec-17-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల మిక్చర్ రెసిపీ గురించి

అటుకులను వేయించి చేసిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు - 2 కప్
  2. కరివేపాకు రెండు రెమ్మలు
  3. పల్లీలు - 1/2 కప్
  4. జీలకర్ర ఆవాలు
  5. ఉప్పు కారం పసుపు
  6. నూనె సరిపడా
  7. ఉల్లిపాయ పచ్చిమిర్చి

సూచనలు

  1. ముందుగా అటుకులను నూనె లో వేయించాలి.
  2. పల్లీలు, కరివేపాకు పచ్చిమిర్చి నూనె లో వేయించాలి.
  3. మరొక బాణలిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఉప్పు కారం పసుపు వేసి బాగా వేయించాలి.
  4. ఇప్పుడు వేయించిన అటుకులను వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.
  5. వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పైన వేయించిన పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర