హోమ్ / వంటకాలు / చైనా గ్రాస్ పుడ్డింగ్

Photo of China grass pudding by Sree Sadhu at BetterButter
516
4
0.0(0)
0

చైనా గ్రాస్ పుడ్డింగ్

Dec-17-2018
Sree Sadhu
130 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చైనా గ్రాస్ పుడ్డింగ్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. అగార్ అగార్ 7 గ్రాములు
  2. మిల్క్ 2 కప్పులు
  3. కేసర్ చిటికెడు
  4. నీళ్లు 1 1/2 కప్
  5. పంచదార 3/4 కప్

సూచనలు

  1. ముందుగా అగార్ అగార్ ముక్కలిని 1 1/2 కప్ నీళ్లలో 15 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. ఈలోపు ఒక గిన్నెలో పాలు పోసి ఉడికించాలి
  3. ఉడికిన తరువాత పంచదార కరిగాక పక్కన పెట్టుకోవాలి
  4. తరువాత అగార్ అగార్ మిశ్రమం నీళ్లతో పాటు మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి
  5. దానిని పాల మిశ్రం లో వేసుకోవాలి అందులో కేసర్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి
  6. దాని అంతటిని మౌల్డ్ లోకి తీసుకోవాలి
  7. దానిని గట్టి పడే వరకు కదపకుండా ఉంచాలి
  8. తరువాత డేమౌల్డ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర