హోమ్ / వంటకాలు / ఊదల పొంగలి

Photo of Udala pongal by Sree Sadhu at BetterButter
597
5
0.0(0)
0

ఊదల పొంగలి

Dec-17-2018
Sree Sadhu
120 నిమిషాలు
వండినది?
18 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదల పొంగలి రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనిని వేడి వేడిగా పల్లి చట్నీ తో తింటే అద్భుతం గ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. ఊదలు 1 కప్
  2. పెసరపప్పు 1 కప్
  3. నెయ్యి 4 చెంచాలు
  4. నీళ్లు 6 గ్లాసులు
  5. ఉప్పు తగినంత
  6. జీడిపప్పు 5-6
  7. పచ్చిమిర్చి తరిగినది 2
  8. అల్లం తరిగినది 1 చెంచా
  9. మిరియాలు 5-6
  10. జీలకర్ర 1 చెంచా
  11. ఇంగువ చిటికెడు
  12. ఆవాలు 1 చెంచా
  13. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఊదాలిని పెసరపప్పు ని నీళ్లు పోసి 2 గంటలు నాననివ్వాలి
  2. తరువాత దానిని కుక్కర్ లో నెయ్యి, నీళ్లు జీలకర్ర, మిరియాలు, పసుపు, ఉప్పు వేసి 5 కూతలు వచ్చే వరకు ఉంచాలి
  3. తరువాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి
  4. దానిని బాగా స్మాష్ చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి ,ఆవాలు, జీలకర్ర ,ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం ,జీడిపప్పు, మిరియాలు వేసి బాగా వేయించి అందులో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర