హోమ్ / వంటకాలు / పన్నీర్ చీజ్ దోస

Photo of Panneer cheese dosa by Krishnakumari Marupudi at BetterButter
678
2
0.0(0)
0

పన్నీర్ చీజ్ దోస

Dec-18-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ చీజ్ దోస రెసిపీ గురించి

ముందుగా పన్నీర్ ముక్కలు నీళ్లలో వేసి చల్లదనం తగ్గించుకుని ఒక ప్లేట్ లోకి కట్ చేసి పెట్టుకోవాలి, తరువాత సోట్వే మీద పెనం పెట్టి వేడి ఎక్కాక పువ్వు ఆకారంలో వచ్చేలా ఒక గరిటడు పిండి తీసుకుని పెనం మీద వేసి చిన్న స్పూన్ తో పువ్వుల చేసి దాని మీద కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు చీజ్ వేసి పైన చిటికెడు ఉప్పు చిల్లి మిర్యాలు పొడి కూడా చల్లి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. దోస పిండి 3 కప్స్
  2. పన్నీర్ 1 కప్
  3. చీజ్ 1 కప్
  4. ఉప్పు తగినంత
  5. మిరియాలపొడి చిటికెడు
  6. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పఅన్నీర్ ముక్కలు చల్లలదానం తగ్గడానికి నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచి ఒక ప్లేట్ లోకి తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. స్టవ్ మీద ఆపేన్నాం పెట్టి వేడి ఎక్కాక ఒక గరిటడు పిండి తీసుకుని దోస ల వేసి చిన్న స్పూన్ తో పువ్వు ఆకారం వచ్చేలా చేసి
  3. ఇలా పన్నీర్ ముక్కలు, చీజ్ వేసి
  4. నూనె వేసి ఉప్పు, మిర్యాలు పొడి అంతటా కలిసేలా చల్లి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర