హోమ్ / వంటకాలు / కాశ్మీరీ వెజ్ సెమియా పూలవ్

Photo of Kashmiri veg semiya pulav by Krishnakumari Marupudi at BetterButter
394
3
0.0(0)
0

కాశ్మీరీ వెజ్ సెమియా పూలవ్

Dec-18-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సెమియా 3 కప్స్
  2. కాజు పావు కప్
  3. బాదాం పావు కప్
  4. కిస్మిస్ పావు కప్
  5. కెర్రోట్ అర్ర కప్
  6. పన్నీర్ అర్ర కప్
  7. పచ్చి బఠానిలు అర్ర కప్
  8. కార్న్ అర్ర కప్
  9. ఉల్లిముక్కలు అర్ర కప్
  10. మసాలా దినుసులు పావు కప్
  11. ఉప్పు తగినంత
  12. పులవు మసాలా పావు స్పూన్
  13. పచ్చిమిర్చి 3
  14. కొత్తిమీర 1 కట్ట
  15. పొదిన అర్ర కట్ట
  16. దానిమ్మ గిజలు 1 కప్
  17. నెయ్యి అర్ర కప్
  18. నూనె పావు కప్

సూచనలు

  1. ముందుగా బాండీ లో నెయ్యి వేసి సెమియా వేయించి పక్కన పెట్టికోవాలి
  2. బాండీ లో నెయ్యి, నూనె వేసి వేడి ఎక్కాక మసాలా దినుసులు వేసి వేయించి
  3. తరిగిన ఉల్లిముక్కలు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి
  4. కెర్రోట్ వేసి వేగుతూ ఉండగా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  5. పన్నీర్, పచ్చి బఠానీలు , కార్న్ వేసి ఉడుకుతూ వుండగా ఉప్పు వేసి మగ్గించాలి
  6. సగం మగ్గాక నీళ్లు పోసి మరగనివ్వాలి
  7. మరిగాక వేయించుకున్న సేమియా వేసి బాగా కలిపి పుదీనా వేసి కలిపి మూత పెట్టి సింలో మగ్గనివ్వాలి
  8. కొత్తిమీర చల్లి బాగా కలిపి మళ్ళీ కొత్తిమీర చల్లి , నెయ్యలో వేయించిన బాదాం కాజు కిస్మిస్ వేసి అలంకరించలి, దానిమ్మ గింజలు వేసి
  9. ఇలా ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర