హోమ్ / వంటకాలు / గ్రీన్ చనా ఛాట్

Photo of Green chana chaat by Sree Sadhu at BetterButter
534
4
0.0(0)
0

గ్రీన్ చనా ఛాట్

Dec-19-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రీన్ చనా ఛాట్ రెసిపీ గురించి

ఇది పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ గ ఇస్తే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంకారంగా ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గ్రీన్ సెనగలు 1 కప్
  2. పచ్చి టమాటో 1
  3. ఉల్లిపాయ 2 తరిగినది
  4. పచ్చిమిర్చి 1
  5. నూనె 1 చెంచా
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఉప్పు తగినంత
  9. కారం 1/2 చెంచా
  10. చాట్ మసాలా 1/2 చెంచా
  11. జిలకర్ర పొడి 1/2 చెంచా
  12. ఆంచూర్ 1/2 చెంచా
  13. నిమ్మరసం 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా శెనగిలిని నీళ్లు ,ఉప్పు వేసి ఉడికించాలి
  2. తరువాత ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
  3. వేగిన తరువాత ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,టమాటో వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉప్పు, కారం ,ఛాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో ఉడికిన సెనగలు, నిమ్మరసం వేసి వేయించుకోవాలి
  6. వేగిన తరువాత సర్వ్ చేయడమే కొత్తిమీరతో

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర