హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం స్టఫ్ఫెడ్ ఉత్తప్పం

Photo of Sabudana stuffed uttapam by Pasumarthi Poojitha at BetterButter
324
5
0.0(0)
0

సగ్గుబియ్యం స్టఫ్ఫెడ్ ఉత్తప్పం

Dec-19-2018
Pasumarthi Poojitha
180 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం స్టఫ్ఫెడ్ ఉత్తప్పం రెసిపీ గురించి

ఈసీ ను టాస్ట్య్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. దోస పిండి 1 కప్
  2. సగ్గుబియ్యం 1 కప్
  3. బంగాళాదుంప ఉడికించినది 1
  4. పచ్చి మిర్చి 1
  5. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  6. నూనె 4 టేబుల్ స్పూన్స్
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. పసుపు కొంచం చిటికెడు
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంప ను శుభ్రoగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకోవాలి,చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు సగ్గుబియ్యం 3గంటలు నానబెట్టాలి,అందులో నీళ్లు వార్చి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర ,పచ్చి మిర్చి ముక్కలు,బంగాళదుంప ముక్కలు వేసుకొని కొంచం మగ్గిన తర్వాత ఉప్పు,పసుపు వేసుకోని చక్కగా కలుపుకొని కొత్తిమీర వేసి సగ్గుబియ్యం కిచిడి ని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పొయ్యి వెలిగించి అట్లు వేసే పానం పెట్టుకొని వేడి అయ్యాక దోస పిండి తీసుకొని చిన్న సైజ్ ఉత్తప్పమ్ వేసుకోవాలి,కొంచం కాలిన తర్వాత కిచిడి ని దోస పై పెట్టుకొని ఒక సైడ్ కి ముడుచుకొని కొంచం సేపు పెనం పైన ఉంచుకొని తీయాలి.
  5. ప్లేట్ లో కి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గా పిల్లలు లగించేస్తారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర