హోమ్ / వంటకాలు / Poha mixture

Photo of Poha mixture  by Siva Sravanthi at BetterButter
0
3
5(1)
0

Poha mixture

Dec-19-2018
Siva Sravanthi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు 2 కప్పులు
  2. వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు
  3. కరివేపాకు 2రెమ్మలు
  4. నూనె తగినంత
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక బాణిలో నూనె వేసి వేడి అయిన తరువాత అందులో అటుకులు వేసి వేయించాలి.
  2. వేరుశెనగ గుళ్ళు వేయించి పక్కన పెట్టాలి.
  3. కరివేపాకు కూడా వేయించాలి.
  4. .ఒక గిన్నెలో వేయించిన అటుకులు, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు , కారం వేసి బాగా కలపాలి.
  5. అటుకుల మిక్చర్ రెడి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ramyagowri Danduprolu
Dec-19-2018
Ramyagowri Danduprolu   Dec-19-2018

యుమ్మ్య్

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర