హోమ్ / వంటకాలు / టమోటా బజ్జీలు

Photo of Tomato bajjilu by Pamidi Reshmitha at BetterButter
634
3
0.0(0)
0

టమోటా బజ్జీలు

Dec-19-2018
Pamidi Reshmitha
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా బజ్జీలు రెసిపీ గురించి

టమోటా బజ్జీలు ఏక్కవ బజార్ లో చేస్తారు ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇవి మా అమ్మాయి కి చాలా ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. టమోటో లు 6
  2. శనగపిండి 2కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కారం ఒకస్పూన్
  5. ఉల్లి పాయలు రెండు
  6. నిమ్మకాయలు రెండు
  7. అటుకులు లేదా మొక్కజొన్న చిప్స్ రెండు కప్పులు
  8. వేరుశనగ గుళ్ళు 50గ్రాములు
  9. నూనె డీఫ్రై కి సరిపడినంత
  10. కోత్తిమీర కోంచెం
  11. గరంమసాలా ఒకస్పూన్
  12. దనియాలుపొడి ఒకస్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి ఉప్పుకారం తీసుకుని నీళ్ళు పోసి బజ్జీలు పిండిలా కలిపి ఉంచుకోవాలి
  2. డీఫ్రై కి నూనె పెట్టీ కాగక టమాటా ను పిండి లో ముంచి బజ్జీలు లా వేసి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి
  3. అదే నూనె లో అటుకులు కాని మొక్కజొన్న చిప్స్ కానీ వేయించుకోని పక్కన పెట్టుకోవాలి వేరుశనగ గుళ్ళు వేయించుకోని పక్కన పెట్టుకోవాలి
  4. తరువాత టమాటా బజ్జీలు ను మధ్యకు కట్ చేసుకోని ఉంచాలి
  5. తరువాత టమాటా లు విడిగా గిన్నెలోకి తీసుకోవాలి
  6. ఒక గిన్నెలో కి టమోటా ముక్కలు వేసుకుని మేత్తగా చేసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు ఉప్పుకారం వేయించి న అటుకులు నిమ్మరసం దనియాలుపొడి గరంమసాలా కొత్తిమీర వేసి బాగా కలపాలి
  7. తరువాత దానిని టమాటా లు తీసిన డోప్పల్లో పెట్టాలి
  8. అంతే ఏంతో రుచి కరమైన టమాటా బజ్జీలు రెడీ ఇవి పిల్లలకు చాలా ఇష్టపడతారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర