హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Ravva kesari by Ram Ram at BetterButter
55
2
0.0(0)
0

రవ్వ కేసరి

Dec-19-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

రవ్వ కేసరి ప్రధానంగా మనం పూజల లో చేసుకుంటాము అందరూ చాలా ఇష్టంగా తినే తీపి పదార్థం

రెసిపీ ట్యాగ్

 • చంటి పిల్లలకి తినిపించ తగినవి
 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

 1. బొంబాయి రవ్వ చిన్న గిన్నెడు
 2. పంచదార 1 1/2గిన్నె
 3. నెయ్యి 4 చెంచాలు
 4. నీళ్లు 3 గిన్నెలు
 5. యాలుకు పొడి 1/4చెంచా

సూచనలు

 1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 చెంచాల నెయ్యి వేసి రవ్వ కూడా వేసుకుని వేయించాలి
 2. దగ్గర ఉండి కలుపుతూ వేయించుకుంటే రవ్వ మాడిపోకుండా చిన్నగా అవుతుంది
 3. ఇప్పుడు 1 1/2 గిన్నె పంచదార వేసి 3 గిన్నెలు నీళ్లు వేసుకోవాలి
 4. నీళ్లు వేస్తూ కలుపుతూ ఉండాలి దగ్గర పడగానే కొద్దిగా పచ్చ ఫుడ్ కలర్ వేసుకుని అంతా బాగా కలువుకోవాలి
 5. చివరిగా యాలుకల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మళ్ళీ బాగా కలుపుకోవాలి
 6. దెగ్గరపడి గిన్నెకి అంటుకోకుండా ఉడికిన తరువాత తీసుకొని వేయించిన పలుకులతో అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర