హోమ్ / వంటకాలు / కాబూలీ శనగలు చాట్

Photo of Chana chat by Ram Ram at BetterButter
897
2
0.0(0)
2

కాబూలీ శనగలు చాట్

Dec-19-2018
Ram Ram
600 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబూలీ శనగలు చాట్ రెసిపీ గురించి

శనగలు ఇలా వుడికించినవి చాలా రుచిగా వుంటాయి చాలా రుచిగా వుంటాయి అందరూ తినగలిగే ఒక వంటకం

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • రాజస్థాన్
  • ప్రెజర్ కుక్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కాబూలీ శనగలు 2 కప్పులు
  2. టమాటో ముక్కలు 1/4కప్పు
  3. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  4. వేరు శనగ గుళ్ళు 1/4కప్పు
  5. ఆవాలు1స్పూన్
  6. జీలకర్ర 1/4స్పూన్
  7. మినపప్పు 1స్పూన్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఉప్పు రుచికి సరిపడా
  10. కారం 2స్పూన్లు
  11. నిమ్మరసం 3-4స్పూన్లు
  12. నూనె 2స్పూన్లు

సూచనలు

  1. శనగలు 8-9 గంటల పాటు నానపెట్టి ఉంచాలి
  2. నానిన శనగలు బాగా కడిగి నీళ్లు ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి 4-5కూతలు వేయించుకోవాలి
  3. చల్లారిన తర్వాత,స్టవ్ మీద పాన్ పెట్టి 2స్పూన్ల నూనె వేసి ఆవాలు,జీలకర్ర,మినపప్పు వేసి వేయించాలి
  4. తాలింపు వేగిన తర్వాత కారం వేసి ఒకసారి కలిపి ఉడికించిన శనగలు కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలో తీసుకుని వేయించిన వేరుశనగ గుళ్ళు టమాటో ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర వేసి అంత బాగా కలుపుకోవాలి
  6. చివరిగా నిమ్మరసం పిండాలి మళ్లీ అంతా బాగా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర