హోమ్ / వంటకాలు / ఖండ్వి గుజరాతి స్నాక్

Photo of Khandvi gujarati snack  by Vandana Paturi at BetterButter
437
2
0.0(0)
0

ఖండ్వి గుజరాతి స్నాక్

Dec-19-2018
Vandana Paturi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖండ్వి గుజరాతి స్నాక్ రెసిపీ గురించి

గుజరాతి స్నాక్ ఇది చాలా ఆరోగ్యం ఇంకా రుచికరంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • గుజరాత్
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపిండి ఒక కప్పు
  2. పెరుగు ఒక కప్పు
  3. కొత్తిమీర కొంచం
  4. పచ్చిమిర్చి 2
  5. అల్లం పేస్ట్ 1 స్పూన్
  6. పసుపు చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. నెయ్యి 1 స్పూన్
  9. నువ్వులు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సెనెగపిండి, పెరుగు, పసుపు, ఉప్పు,అల్లం పేస్ట్ప, చ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి
  2. ఇంకొన్ని నీళ్లు పోసి కొంచం జారుడుగా కలపాలి
  3. కుక్కర్ లో ఒక గ్లస్ నీళ్లు పోసి పైన స్టాండ్ పెట్టి దాన్ని పైన కలిపి పెట్టుకున్న సేనగపిండి గిన్నెను పెట్టి మూతపెట్టి 3 విజుల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి,
  4. ఇలా అవుతుంది
  5. 3 విజుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక గిన్నె బయటికి తీసి ఒక ప్లేట్ తీసుకొని,
  6. ప్లేట్ వెనక్కి తిప్పి ప్లేట్ పై నెయ్యి రాసి ఉడికించుకున్న సెనెగపిండి లైట్ గ పూయాలి,
  7. దానిపై కొత్తిమీర చల్లి చాకుతో పొడవుగా గాటు పెట్టి రౌండు గా చుట్టాలి
  8. పైన నువ్వుల తో గార్నిష్ చేసుకోవాలి
  9. ఇంకా ఆవాలు , ఎండు మిర్చి నూనె వేసి పోపుపెట్టుకొని పైన వేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టపడరు అందుకే నేను వేయలేదు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర