హోమ్ / వంటకాలు / అలు లాలి పాప్స్

Photo of potato pops  by Vandana Paturi at BetterButter
614
2
0.0(0)
0

అలు లాలి పాప్స్

Dec-19-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలు లాలి పాప్స్ రెసిపీ గురించి

కూరగాయలు ను పిల్లలు సరిగ్గా తినరు అందుకే ఇలా వారికి నచ్చే విధంగా చేసిపెడితే చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • చైనీస్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అలు 2
  2. సెనగపిండి 4 స్పూన్స్
  3. ఉల్లిపాయలు 1చిన్నగా తరగాలి
  4. కారం 1/2 స్పూన్
  5. కొత్తిమీర కొంచం
  6. బ్రేడ్ క్రమ్స్ 1/2 కప్పు
  7. కోడిగుడ్డు 1
  8. ఉప్పు తగినంత
  9. గరంమసాలా 1/2 స్పూన్
  10. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా అలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి,
  2. ఒక గిన్నె తీసుకొని అందులో అలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు ,కారం ,గరంమసాలా, కొత్తిమీర , అన్నీ వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేయాలి,
  3. ఇంకొక గిన్నెలో గుడ్డును గిలకొట్టి పెట్టుకోవాలి ,
  4. ఇప్పుడు ఉండలను గుడ్డులో ముంచి తీసి బ్రేడ్ క్రమ్స్ లో దొర్లించి నూనెలో డీఫ్ ఫ్రై చేయాలి ,
  5. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పుల్లలు గుచ్చి తే పాప్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర