మల్టి మిల్లెట్ సున్నుండలు | Multi millet sunnundalu Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  19th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Multi millet sunnundalu by kalyani shastrula at BetterButter
మల్టి మిల్లెట్ సున్నుండలుby kalyani shastrula
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

4

0

About Multi millet sunnundalu Recipe in Telugu

మల్టి మిల్లెట్ సున్నుండలు

మల్టి మిల్లెట్ సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Multi millet sunnundalu Recipe in Telugu )

 • కొర్రలు ,సామలు ,ఊదలు ,ఆరికలు ,వారిగలు ,రాగులు ,నువ్వులు ,మినపగుండ్లు ,పెసర్లు ,గోందు ,తాటిబెల్లం ఆవునెయ్యి

మల్టి మిల్లెట్ సున్నుండలు | How to make Multi millet sunnundalu Recipe in Telugu

 1. కొర్రలు ,సామలు,ఆరికలు ,ఊదలు,వరిగెలు ,రాగులు ,నువ్వులు ,అవిసెలు అన్నీ సమానముగా తీసుకొని ,మినపగుండ్లు ,పెసర్లు సగం తీసుకుని కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి మిక్సీ చేసుకోవాలి .
 2. ఆవునేతితో గోందు (బంక,) ను గోలిస్తే పేలాలుగా అవుతాయి .దానిని మిక్సీ చేసుకోవాలి .
 3. ఇప్పుడు అరకిలో లేదా సరిపడా తాటిబెల్లం తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి .
 4. ఇప్పుడు మిల్లెట్స్ పొడిలో గొందు పొడి ,బెల్లం పొడి కలిపి అవసరమైతే కొంచెం ఆవునెయ్యి వేసి లడ్డుల వలె కట్టుకోవాలి .
 5. ఇష్టముంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు .
 6. చాలా రుచికరమైన ,ఆరోగ్యకరమైన మిల్లెట్ సున్నుండలు రెడీ .

Reviews for Multi millet sunnundalu Recipe in Telugu (0)