హోమ్ / వంటకాలు / మూడు రంగుల పనియరం

Photo of Tri colour paniyaram by Sree Sadhu at BetterButter
421
5
0.0(0)
0

మూడు రంగుల పనియరం

Dec-20-2018
Sree Sadhu
493 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మూడు రంగుల పనియరం రెసిపీ గురించి

ఇది చాలా కలర్ ఫుల్ గ ఉంటుంది పిల్లలు తొందరగా ఇష్టంగా కూడా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. 1/4 కప్ మినపప్పు
  2. 1 కప్ బియ్యం
  3. 1 కప్ అటుకులు
  4. 1/2 చెంచా మెంతులు
  5. ఉప్పు తగినంత
  6. ఉల్లిపాయ 1
  7. పచ్చిమిర్చి 1
  8. కొత్తిమీర 1 చెంచా
  9. బీట్రూట్ జ్యూస్ 6 చెంచాలు
  10. పాలకూర జ్యూస్ 6 చెంచాలు
  11. నూనె తగినంత
  12. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మినపప్పు ,అటుకులు ,బియ్యం ,మెంతులు నీటిలో నానబెట్టుకోవాలి
  2. తరువాత వాటిని చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఉరనివ్వాలి
  3. ఊరిన తరువాత అందులో ఉప్పు వేసి బాగాకలుపుకోవాలి
  4. దానిని రెండు భాగాలు చేసుకుని ఉల్లిపాయ ,కొత్తిమీర ,జ్యూస్లు ,పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి అందులో ఒక దాని తరువాత ఒకటి వేసి కాల్చుకోవాలి రెండువైపులా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర