హోమ్ / వంటకాలు / టుటి ఫ్రూటి

Photo of Tuti fruity by Krishnakumari Marupudi at BetterButter
670
4
0.0(0)
0

టుటి ఫ్రూటి

Dec-21-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టుటి ఫ్రూటి రెసిపీ గురించి

ముందుగా టుటి ఫ్రూటి పచ్చి బొప్పాయి ని ముక్కలుగా కట్ చేసి ఉడికించి పాకం లో వేసి తీసి ఫుడ్ కలౌర్స్ లో వేసి తీసి ప్లేట్ లోకి సర్వ్ చేయడం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి బొప్పాయి 1
  2. పంచదార 2 కప్స్
  3. ఫుడ్ కార్ 3

సూచనలు

  1. ముందుగా పచ్చి బొప్పాయను తోలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా
  2. నీళ్లలో ఉడికించి
  3. వడగట్టి
  4. పంచదార వేసి
  5. నీళ్లు పోసి మరగనిచ్చి
  6. ముక్కలు వేసి బాగా దగ్గర పడేలా ముక్క గట్టి పడేలా ఉడికించాలి
  7. ఇలా దగ్గర పడేలా
  8. ఫుడ్ కలర్ ఆకు పచ్చ రంగు లో వేసి కాసేపు వుంచాలి
  9. ఎర్ర రంగు లో వేసి కాసేపు వుంచాలి
  10. పసుపు రంగులో వేసి కాసేపు వుంచాలి
  11. టీషూ పేపర్ వదలి దానిలో ఉన్న తడిని లాగేస్తుంది , అప్పుడు టుటి ఫ్రూటి పొడి పొడి గా వస్తుంది
  12. ఇలా ప్లేట్ లోకి అలనుకరించూకివాడమే పిల్లలకు బాగా ఇష్టం గా తింటారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర