హోమ్ / వంటకాలు / నరింజకాయ ఉప్పుడు పిండి

Photo of Orange uppudu pindi by Pasumarthi Poojitha at BetterButter
585
6
0.0(0)
0

నరింజకాయ ఉప్పుడు పిండి

Dec-21-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నరింజకాయ ఉప్పుడు పిండి రెసిపీ గురించి

టాస్ట్య్ ను హెల్త్య్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నరింజకాయ 1
  2. బియ్యం రవ్వ 1 చిన్న గ్లాస్
  3. శనగ గింజలు 3 టేబుల్ స్పూన్
  4. ఎండుమిర్చి 2
  5. పచ్చి మిర్చి 1
  6. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్
  7. నూనె సరిపడా
  8. ఉప్పు తగినంత
  9. నీళ్ళు సరిపడా
  10. కరివేపాకు కొంచం
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా నారింజ కాయ తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ పిండుకొని పక్కన ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి కొంచం 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక 1 1/2గ్లాస్ నీళ్లు పోసి చిటికెడు పసుపు,ఉప్పు వేసి కాసేపు మూత పెట్టి నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి బియ్యం రవ్వ ని వేయాలి రెండు విస్సెల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి.
  3. ఇప్పుడు తాలింపు కోసం పొయ్యే వెలిగించి కలై పెట్టి కొంచం నూనె వేసి వేడి అయ్యాక అందులో తాలింపు గింజలు,పచ్చి మిర్చి,ఎండు మిర్చి,కరివేపాకు,శనగ గింజలు,అన్ని వేసి వేగనివ్వాలి బాగా ఇపుడు వండి పెట్టుకుని ఉన్న ఉప్పుడు పిండి ని వేసి కలుపుకోవాలి.
  4. స్టవ్ ఆఫ్ చేసి నారింజ రసం వేసుకోవాలి చక్కగా కలుపుకుంటే నారింజ ఉప్పుడు పిండి రెడి ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర