హోమ్ / వంటకాలు / సాబుదానా (సగ్గుబియ్యం)పాయసం

Photo of sago kheer by kalyani shastrula at BetterButter
642
2
0.0(0)
0

సాబుదానా (సగ్గుబియ్యం)పాయసం

Dec-21-2018
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదానా (సగ్గుబియ్యం)పాయసం రెసిపీ గురించి

పాలలో చక్కర /బెల్లం వేసి సాబుదానా ఉడికించాలి

రెసిపీ ట్యాగ్

  • హైదరాబాదీ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సాబుదానా 2cups
  2. చెక్కర 1కప్ కొద్దిగా అటూ ఇటూ మన ఇష్టమునుబట్టి
  3. హాఫ్ లీటర్ అవు పాలు
  4. ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు
  5. టూటీ ఫ్రూటీ ,చెర్రీ ,
  6. ఆవునేతితో వేయించి చిన్నముక్కలుగా చేసుకున్న కాజు బాదాం ,కిస్మిస్

సూచనలు

  1. ముందుగా దాదాపు అరగంట నానబెట్టుకున్న సగ్గుబియ్యాని మరుగుతున్న పాలల్లో వేసి బాగా ఉడకనివ్వాలి
  2. సాబుదానా ఉడికాక తగినంత చక్కర వేసి బాగా ఉడికాక తీసివేయాలి
  3. ఇప్పుడు అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ ,సబ్జా గింజలు ,టూటీఫ్రూటీ ,ముక్కలుగా చేసిన చెర్రీ వేసి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తీసుకోవాలి
  4. వేడివేడిగా కూడా తినవచ్చు చాలా కమ్మనైన ఖీర్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర