హోమ్ / వంటకాలు / ఉల్లి మరియు గ్రిల్లైడ్ పొటాటో శాండ్విచ్

Photo of Onion and grilled potato sandwich by Pasumarthi Poojitha at BetterButter
497
5
0.0(0)
0

ఉల్లి మరియు గ్రిల్లైడ్ పొటాటో శాండ్విచ్

Dec-21-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి మరియు గ్రిల్లైడ్ పొటాటో శాండ్విచ్ రెసిపీ గురించి

ఈసీ ను టాస్ట్య్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ స్లైస్స్ 2
  2. నూనె 5 టేబుల్ స్పూన్స్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. మిరియాల పొడి కొద్దిగా
  7. బంగాళదుంప 1
  8. ఉల్లిపాయ 1
  9. పెరుగు 5 టేబుల్ స్పూన్స్
  10. టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్
  11. వెల్లులి 2 రెబ్బలు

సూచనలు

  1. ముందుగా బంగాళా దుంప శుభ్రoగా కడిగి పై పొట్టు తీసి గుండ్రంగా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయ పై పోట్టు తీసి శుభ్రoగా కడిగి గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మారినేషన్ కోసం ఒక గిన్నె లో నూనె వేసి అందులో కారం,ఉప్పు,పసుపు,మిరియాల పొడి,వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు,బంగాళా దుంప ముక్కలు నానబెట్టాలి.
  4. ఇలా చేసి పెట్టుకోవాలి.
  5. ఒక్క గ్లాస్ లో పెరుగు తీసుకొని కొంచం పల్చగా చేసుకొని 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేయాలి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని పెరుగు మిశ్రమాన్ని బ్రెడ్ పై పోసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ ఒన్ చేసి పెనం పెట్టి మారినేషన్ చేసిన ముక్కలను 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  8. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఫ్రై చేసిన ముక్కలు అందులో పెట్టి పెనం పైన రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి శాండ్విచ్ రెడి టమాటో సాస్ తో చాలా బాగుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర