హోమ్ / వంటకాలు / జామకాయ స్మూతీ

Photo of Guava smoothie  by susmitha Balaji at BetterButter
437
4
0.0(0)
0

జామకాయ స్మూతీ

Dec-21-2018
susmitha Balaji
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామకాయ స్మూతీ రెసిపీ గురించి

జామకాయ పాలు పంచదార జాజికాయ పొడి కలిపి చేసేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. జామ కాయ ముక్కలు 20
  2. పంచదార నాలుగు చెంచాలు
  3. పాలు పావు లీటరు
  4. జాజికాయ పొడి చిటికెడు
  5. ఐస్ క్యూబ్స్ 3
  6. హార్షీ సిరప్ ఆప్షనల్
  7. కొద్దిగా జీడిపప్పు

సూచనలు

  1. శుభ్రంగా కడిగిన రెండు జామకాయలను ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి
  2. మిక్సీ జార్ లో జామ కాయ ముక్కలు పంచదార పాలు ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా స్మూతీ లా చేసుకోవాలి
  3. చివరగా చిటికెడు జాజికాయ పొడి కలిపి మరొక్కసారి మిక్సీ తిప్పాలి
  4. గ్లాసులో స్మూతీ వేసుకుని కొద్దిగా జీడిపప్పు పైన వేసి హార్షీ సిరప్ వేసి చిన్న జామకాయ ముక్క డెకరేట్ చేసి పిల్లలకు ఇవ్వటమే
  5. హార్షీ సిరప్ కేవలం డెకరేట్ చేయడం కోసమే అది లేకపోయినా టేస్ట్ మారదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర