BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సెమియా పులిహోర

Photo of Semiya pulihora by మొహనకుమారి jinkala at BetterButter
0
3
0(0)
0

సెమియా పులిహోర

Dec-22-2018
మొహనకుమారి jinkala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా పులిహోర రెసిపీ గురించి

మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సెమియా ఒక కప్
  2. ఉప్పు తగినంత
  3. పల్లీలు 3స్పూన్లు
  4. పచ్చిమిర్చి 2 చీలికలు
  5. ఎండు మిర్చి 2 చీలికలు
  6. ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి 2 స్పూన్లు
  7. పసుపు చిటికెడు
  8. కరివేపాకు కొత్తిమీర కొద్దిగా
  9. నిమ్మరసం సగం చెక్క పిండాలి స్టవ్ ఆఫ్ చేసాక
  10. నీరు ఒక గ్లాస్
  11. నూనె 2 చెంచాలు
  12. ఇంగువ హాఫు స్పూన్

సూచనలు

  1. స్టవ్ పైన గిన్నీ పెట్టి నీరు పోసి చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడికాక సెమియా వేసి 3 నిలు పొడిపొడిగా ఉడికించి నీరు ఉంటే వంపేయాలి
  2. స్టవ్ పైన బాండీ పెట్టి నూనే వేసి పోపు దినుసులు పల్లీలు ఎండు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇంగువ కాస్తఉప్పు వేసి వేయించి
  3. ఉడికించినవ్ సెమియా వేసి2 నిలు కలిపి వేయించి స్టవ్ ఆపు చేసి నిమ్మరసం కలిపి
  4. ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర చల్లాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర