హోమ్ / వంటకాలు / బెండకాయ కోబ్బరి ఫ్రై

Photo of Ladies fingers fry by Pamidi Reshmitha at BetterButter
341
4
0.0(0)
0

బెండకాయ కోబ్బరి ఫ్రై

Dec-22-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ కోబ్బరి ఫ్రై రెసిపీ గురించి

బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది బయట అమ్మేవాళ్ళు కార్నఫ్లర్ వేస్తారు అది ఆరోగ్య నికి మంచిది కాదు అందుకే ఇంట్లో చేసుకుంటే అరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయ లు 1/4కేజీ
  2. కోబ్బరి ఒక చిప్ప
  3. పల్లీలు గుప్పెడు
  4. ఉప్పు ఒకస్పూన్
  5. కారం ఒకస్పూన్
  6. నూనే డీఫ్రై కి సరిపడా
  7. వెల్లుల్లి నాలుగు రెబ్బలు
  8. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందు గా బెండకాయ లు సన్నగా కట్ చేసుకోవాలి
  2. తరువాత డీఫ్రై కి సరిపడా నూనె పెట్టి కాగనివ్వలి
  3. నూనె వేడి అయ్యక బెండకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి
  4. తరువాత తీసి పేపరు మీద వేస్తే నూనె లాగుతుంది
  5. అదే నూనె లో పల్లీలు వేసి వేగాక పక్కన పేట్టుకోవాలి
  6. తరువాత మూకుడు లో నూనె వేసి కాగక వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కోబ్బరి కోరు వేసి బాగా వేగనివ్వాలి
  7. కోబ్బరి వేగాక పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు పల్లీలు ఉప్పుకారం వేసి బాగా కలపాలి అంతే పిల్లలు ఇష్టపడే బెండకాయ ఫ్రై రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర