హోమ్ / వంటకాలు / రాగి డ్రై ఫ్రూట్ తోప

Photo of ragi dry fruit laddu by Sree Sadhu at BetterButter
605
4
0.0(0)
0

రాగి డ్రై ఫ్రూట్ తోప

Dec-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి డ్రై ఫ్రూట్ తోప రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇందులో ఉన్న బెల్లం రాగి పిండి చాల మంచి ఐరన్ పిల్లలికి బ్లడ్ బాగా ఉంటుంది మరియు ఇష్టంగా కూడా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ నీళ్లు
  2. రాగి పిండి 3/4 కప్
  3. బెల్లం 1/2 కప్ తరిగినది
  4. డ్రై ఫ్రూట్ పొడి 4 చెంచాలు
  5. నెయ్యి 3-4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు ,బెల్లం వేసి కరిగించాలి
  2. కరిగిన దాంట్లో డ్రై ఫ్రూట్ పొడి, రాగి పిండి వేసి బాగా ఉడకనివ్వాలి
  3. బాగా ఉడికిన దానిని స్టవ్ ఆఫ్ చేసి పైన నెయ్యి వేసి బాగా కలుపుకుని ఉండలు లాగ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర