హోమ్ / వంటకాలు / పెరుగుతో స్పాంజ్ కేక్

Photo of Sponge cake with curd by Ram Ram at BetterButter
514
3
0.0(0)
0

పెరుగుతో స్పాంజ్ కేక్

Dec-22-2018
Ram Ram
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగుతో స్పాంజ్ కేక్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉండి ఒఇల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా మెత్తగా ఉంది రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1 కప్పు
  2. పెరుగు 1కప్పు
  3. పాలు 1/2కప్పు
  4. కరిగించింన నెయ్యి 1/2కప్పు
  5. పంచదార పొడి 1 1/2 కప్పు
  6. యాలకులు 2
  7. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  8. బేకింగ్ సోడా 1/2 స్పూన్
  9. కిస్మిస్ కొద్దిగా
  10. జీడిపప్పు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పంచదార మరియు యాలకులు కలిపి మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకోవాలి
  2. ఒక పెద్ద సీజ్ గిన్నె తీసుకుని 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలో నెయ్యి 1/2 కప్పు వేసి కలపాలి బాగా
  3. బాగా కలిపిన తర్వాత కొద్దీ కొద్దిగా పంచదార పొడి వేసి కలుపుకోవాలి
  4. అంతా బాగా కలిసిన తర్వాత 1కప్పు మైదా కొద్దీ కొద్దిగా వేస్తూ బాగా కలుపుకుని 1స్పూన్ బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి
  5. అంతా బాగా కలిసిన తర్వాత 1/2కప్పు పాలు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండి గారిట జారుడు గా ఉండాలి
  6. ఇప్పుడు కుక్కర్ లో అడుగున ఉప్పు వేసి అంతా పరుచుకుని 5 నిమిషాలు పాటు వేడి చేయాలి
  7. ఉప్పు వేసి అయ్యేలోపు కేక్ వేసుకునే గిన్నెకి నెయ్యి రాసి మైదా గిన్నెలో చల్లి కేక్ పిండిని గిన్నెలో అంతా వేయాలి పయిన జీడిపప్పు కిస్ మిస్ పెట్టుకోవాలి
  8. ఇప్పుడు ఈ గిన్న ని కుక్కర్ లో పెట్టి అరగంట సేపు చిన్న సెగ మీద ఉంచాలి కుక్కర్ విస్టల్ మరియు గెస్ కట్టర్ తీసేసి మూత పెట్టుకోవాలి
  9. అరగంట తర్వాత మూత తీసి ఒక నైఫ్ తో గుచ్చి చూసుకోవాలి నైఫ్ కి ఏమి అంటుకోకుండా ఉంటే కేక్ కలిపోయినట్లే
  10. అరగంట తర్వాత స్టవ్ ఆపేసి కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర