Photo of Falooda  by Ravikumari Ardhani at BetterButter
425
6
0.0(0)
0

ఫలూదా

Dec-22-2018
Ravikumari Ardhani
900 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫలూదా రెసిపీ గురించి

సబ్జా శరీరం లో వేడిని తగిస్తుంది, బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. రోజ్ సిరప్ 2 స్పూన్స్
  2. సేమ్యా 1/2 కప్
  3. సబ్జాలు 1/2 కప్
  4. పెరుగు 1 కప్
  5. పంచదార 1/2 కప్
  6. వెన్నెల ఐస్ క్రీమ్

సూచనలు

  1. ముందుగా సబ్జాలు ఒక 15నిమిషాల ముందు నానపెట్టాలి.
  2. సేమ్యా ను కొన్ని నీళ్ళు పోసి ఉడక పెట్టి నీళ్లు లేకుండా వడ పొయ్యాలి.
  3. ఉడికిన సేమ్యా లో చిటికెడు ఫుడ్ కలర్ మరియు 2 స్పూన్ల పంచదార వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
  4. పెరుగులో పంచదార వేసి బాగా కలపాలి.
  5. ఒక గ్లాస్ తీసుకొని సబ్జా వేసుకోవాలి.
  6. తరువాత పంచదార కలిపిన పెరుగును వేసుకోవాలి.
  7. తరువాత సేమ్యా వేసుకోవాలి.
  8. మళ్ళీ పెరుగును సబ్జాలను లేయెర్స్ గా వెయ్యాలి
  9. చివరగా ఐస్ క్రీమ్ వేసుకొని దానిమీద రోజ్ సిరూప్ వెయ్యాలి
  10. అంతే చల్ల చల్లని ఫలూదా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర