హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ వెట్ మంచూరియా

Photo of Sweetcorn wet manchuria by susmitha Balaji at BetterButter
546
5
0.0(0)
0

స్వీట్ కార్న్ వెట్ మంచూరియా

Dec-22-2018
susmitha Balaji
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ వెట్ మంచూరియా రెసిపీ గురించి

స్వీట్ కార్న్ తో మంచూరియా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. స్వీట్ కార్న్ జొన్న పొత్తు 1
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు
  3. సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక చెంచా
  4. సోయా సాస్ రెండు చెంచాలు
  5. చిల్లి సాస్ ఒక చెంచా
  6. టమోటా సాస్ 3 చెంచాలు
  7. డీప్ ఫ్రైకి సరిపడా నూనె
  8. వరిపిండి రెండు చెంచాలు
  9. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  10. కొత్తిమీర కొద్దిగా
  11. ఉప్పు సరిపడా

సూచనలు

  1. స్వీట్ కార్న్ గింజలు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెండు చెంచాల బియ్యం పిండి కొద్దిగా మిరియాల పొడి సరిపడా ఉప్పు వేసి కలపాలి
  2. మూకుడులో నూనె వేసి బాగా కాగిన తర్వాత స్వీట్ కార్న్ వేసి వేయించాలి స్వీట్ పేపర్ లో ఉంచితే అబ్జర్వ్ చేస్తుంది
  3. ఇప్పుడు వేరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి వెల్లుల్లి ముక్కలు బాగా వేయించి సగం ఉల్లిపాయ ముక్కలు వేసి చిల్లీసాస్ సోయాసాస్ టమోటా సాస్ వేసి వేగనివ్వాలి
  4. చిన్న కప్పులు కార్న్ ప్లోర్ వేసా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపిఉంచుకోవాలి
  5. ఉల్లి వెల్లుల్లి వేగాస్ స్వీట్ కార్న్ కూడవేసి కలపాలి తరువాత కార్న్ ఫ్లోర్ నీళ్ళు పోసి చిక్కపడ్డాకా వేడిగా ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర తరుగు టమాటా సాస్ తో గార్నిష్ చేయటమే
  6. తయారైన స్వీట్ కార్న్ వెట్ మంచూరియా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర