హోమ్ / వంటకాలు / బ్రెడ్ కస్టర్డ్ కారమెల్ కేక్ పుడ్డింగ్

Photo of Bread custard caramel pudding cake by Ganeprameela  at BetterButter
717
3
0.0(0)
0

బ్రెడ్ కస్టర్డ్ కారమెల్ కేక్ పుడ్డింగ్

Dec-22-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కస్టర్డ్ కారమెల్ కేక్ పుడ్డింగ్ రెసిపీ గురించి

బ్రెడ్ కస్టర్డ్ కారమెల్ కేక్ పుడ్డింగ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఆవిరికి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రెడ్ స్లైసెస్ 7
  2. పాలు 11/2 కప్
  3. చెక్కర 1 కప్
  4. కస్టర్డ్ పౌడర్ 1/2 కప్
  5. పాలపొడి 2 స్పూన్స్
  6. నీరు 2 స్పూన్స్
  7. చెక్కర 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక్క వెడల్పాటి గిన్న స్టవ్ మీద పెట్టి 2 స్పూన్స్ నీరు 2 స్పూన్స్ చెక్కర వేసి చెక్కర కరిగి చాక్లెట్ రంగు లో కి వచ్చే వరకు కలుపుతూండాలి చాక్లెట్ రంగు రాగానే దించి పక్కన పెట్టి
  2. తరువాత ఒక్క గిన్నెలో పాలు పోసి చెక్కర వేసి చెక్కర కరిగే వరకు స్టవ్ మీద ఉంచి దించాలి దించిన వెంటనే కస్టర్డ్ పౌడర్ లో పాలు పోసి పల్చగా కలిపి వేడిగా ఉన్న పాలల్లో వేసి గ్రైండ్ చేసిన బ్రెడ్ పౌడర్ వేసి బాగ కల్పాలి కేక్ బాట్టర్ లా వచ్చే వరకు కలిపి చాక్లెట్ రంగులో ఉన్న కారెమెల్ లో వేసి స్టీమ్ చేసుకోవాలి
  3. 40 నిమిషాలు స్టీమ్ చేసి దించి ఒక్క ప్లేట్ లో కి ఫ్లిప్ చేసి చూస్తే కారెమెల్ కస్టర్డ్ కేక్ పుడ్డింగ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర