BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పునుగులు

Photo of Cumin,dal fritters by Ganeprameela  at BetterButter
0
1
0(0)
0

పునుగులు

Dec-22-2018
Ganeprameela
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పునుగులు రెసిపీ గురించి

పునుగులు పిల్లలు ఇష్టంగా తినే అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినపప్పు 1 కప్
  2. బియ్యం 1 1/2 కప్
  3. జీలకర్ర 2 స్పూన్స్
  4. నూనె తగినంత
  5. ఉప్పు తగినంత
  6. వంట సోడ చిటికెడు

సూచనలు

  1. ముందుగా మినపప్పు బియ్యం కలిపి 5గంటలు నాన పెట్టి గ్రైండ్ చేసి ఉప్పు జీలకర్ర వంట సోడ వేసి కలిపి పెట్టి
  2. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడ నూనె వేసి నూనె వేడి అయ్యాక
  3. స్పూన్ తో కొద్ది కొద్దిగా వేస్తే చక్కగా పొంగి పునుగులు బంగారు రంగులో వేయించి టిష్యూ పేప‍ర్ లోకి తీసి ఏదయినా. చట్నీ తో తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర