హోమ్ / వంటకాలు / గోల్డెన్ ఫింగర్స్ చాట్

Photo of Golden fingers chat by Annapurna jinkala at BetterButter
563
2
0.0(0)
0

గోల్డెన్ ఫింగర్స్ చాట్

Dec-22-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోల్డెన్ ఫింగర్స్ చాట్ రెసిపీ గురించి

చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు కారం ఉండదు కదా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. గొట్టాలు పచ్చివి 50 గ్రామ్స్
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  4. క్యారెట్ తురుము హాఫ్ కప్
  5. ఉప్పు కొద్దిగా
  6. చాట్ మసాలా పొడి ఒక స్పూన్
  7. వెయించిన పల్లీలు మిక్స్ర్రబూ0ది
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఇష్టమైతే గ్రీన్ చిల్లి టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేగాక బొంగుల్ని వేసి కాల్చాలి
  2. ఉల్లిపాయని చిన్నముక్కలుగా తరిగిపెట్టుకొని,క్యారెట్ ని తురిమి పెట్టుకొని కోతిమీరని చిన్నగా చేసి పెట్టుకోవాలి, పల్లీలు బూందీ సేవ్ కారపూస కలిపి పెట్టుకొని
  3. బొంగుల్ని వేయించాక మధ్యలో గాటుమపెట్టి. ఉల్లిపాయ క్యారెట్ ఉప్పు చాట్ మసాలా పొడి కలిపినది పెట్టి పైన సేవ్ పల్లీలు బూందీ వేసి సర్వు చెయ్యాలి
  4. ఒక ప్లేట్ లో ఫింగర్స్ లాంటి బొంగులు పెట్టి లోపల క్యారెట్ ఉల్లిపాయల్ని పెట్టి పైన సేవ్ పల్లీలు కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర